Type Here to Get Search Results !

Psalm 25:5 | కీర్తన 25:5 - Today's Bible Promise

 

నన్ను నీ సత్యము నందు నడిపింపుము, నన్ను రక్షించు దేవుడవు నీవు.
(కీర్తన 25:5) 
 
Lead me in your truth, for you are the God of my salvation.
(Psalm 25:5)

ప్రార్థించుదము:

ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి  సంవత్సరంలోని  రోజున నన్ను నీ సత్యము నందు నడిపింపుము, నన్ను రక్షించు దేవుడవు నీవు. (కీర్తన 25:5) ను ధ్యానాంశముగా ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా ప్రభునిచే జీవవంతులుగా ఎంచబడి, మన పాపములను లెక్కింపక రక్షించి  ఆయన సత్యమునందు నడిపించును. ఏలయన ఆయన సజ్జనులపై, దుర్మార్గులపై ఆయన వెలుగును, రక్షణను ఏకరీతిగా ప్రసరింపచేయును, కానీ ఆయన ఆజ్ఞలను వాక్కుననుసరించి జీవించు వారు మాత్రమే అంత్యదినమున ఆయన రాజ్యమును చేరుదురు, కావున నిత్యము ఆయన వాక్కును, ఆజ్ఞలను అనుసరించి జీవించుటకు శ్రమించుదాం...ఆమెన్ 

ప్రభువు మీతో ఉందురుగాకా
మీ ఆత్మతోను ఉందురుగాకా

సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక.
ఆమెన్

Top Post Ad

Below Post Ad