దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మా! వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు.
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే
పరిశుద్ధ మరియమ్మా!
సర్వేశ్వరుని యొక్క మాతా!
పాపాత్ములమై యుండెడు
మా కొరకు ఇప్పుడును,
మా మరణ సమయమందును ప్రార్ధించండి.
ఏలినవారు మీతో ఉన్నారు.
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే
పరిశుద్ధ మరియమ్మా!
సర్వేశ్వరుని యొక్క మాతా!
పాపాత్ములమై యుండెడు
మా కొరకు ఇప్పుడును,
మా మరణ సమయమందును ప్రార్ధించండి.
ఆమెన్.
Hail Mary, full of grace,
the Lord is with thee.
Blessed art thou amongst women
and blessed is the fruit of thy womb, Jesus.
Holy Mary, Mother of God,
pray for us sinners,
now and at the hour of our death.
Amen.
the Lord is with thee.
Blessed art thou amongst women
and blessed is the fruit of thy womb, Jesus.
Holy Mary, Mother of God,
pray for us sinners,
now and at the hour of our death.
Amen.