Type Here to Get Search Results !

పరలోక జపము - Our Father In Heaven

0



పరలోక మందు౦డెడు మా యొక్క తండ్రీ!

మీ నామము పూజింపబడునుగాక! 

మీ రాజ్యము వచ్చునుగాక!

మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, 

భూలోకమందు నేరవేరునుగాక!

నానాటికి కావలసిన మా యన్నము మాకు నేటికి ఇవ్వండి,

మా యెద్ద అప్పుపడినవారిని మేము మన్నించునట్లు, 

మా అప్పులను మీరు మన్నించండి,

మమ్ము శోధనయందు,

 ప్రవేశింప నివ్వక,

 కీడులోనుండి మమ్ము రక్షించండి.

 ఆమెన్.

Post a Comment

0 Comments