ప్రభువు తన ప్రమాణములను నిలబెట్టుకొనును.
(కీర్తన 146:6)
(కీర్తన 146:6)
The Lord keeps faith forever.
(Psalm 146:6)
ప్రార్థించుదము:
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి సంవత్సరంలోని ఈ రోజున ప్రభువు తన ప్రమాణములను నిలబెట్టుకొనును. (కీర్తన 146:6) ను ధ్యానాంశముగా ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు తన ప్రమాణములను నిలబెట్టుకొనును ఏలయన ఆయన పీడితులకు న్యాయమును, ఆకలిగొన్ని వారికి ఆకలిని, గ్రుడ్డివారికి చూపును కృంగిపోయిన వారిని లేవనెత్తి ఆయన ఆజ్ఞలను పాటించి జీవించు సజ్జనులను ఆదరముతో చూచును. కావున మనము కూడా ఆయన ఆధారమునకు పాతులమై జీవించుటకు ఆయన ఆజ్ఞలను, వాక్కుననుసరించి జీవించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ఆమెన్
మీ ఆత్మతోను ఉందురుగాకా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక.
ఆమెన్