Type Here to Get Search Results !

Luke 11:9 | లూకా 11:9 - Today's Bible Promise

0


 అడుగుడు మీకు అనుగ్రహింపబడును. 

లూకా 11:9

Ask, and it will be given. 

Luke 11:9

ప్రార్థించుదము:

ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి ఈ రోజు శుభోదయంలో ధ్యానంశంగా అడుగుడు మీకు అనుగ్రహింపబడును. (లూకా 11:9) ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా ప్రభుని భూలోకపరమైన విషయములను గూర్చి గాక పరలోకం చేర్చు ఆత్మ నిమిత్తము ప్రార్ధించుమని   పిలచుచున్నారు,  ఎందుకనగా మనము అడుగకమునుపే భూలోక అవసరములను తీర్చె దేవుడు మన దేవుడు, కనుక పరలోకం చేర్చు ఆత్మ కోసం ప్రార్ధించి పొందుకొని నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మీరు మాకు చూపిన బాటలో నడచుటకు మా రాకపోకలలో, మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవితముల ద్వారా ఇతరులకు మాతృకగా జీవింప కృపనివ్వండి.....ఆమెన్  

ప్రభువు మీతో ఉందురుగాకా
మీ ఆత్మతోను ఉందురుగాకా

సర్వశక్తి గల సర్వేశ్వరుడు 
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున 
మనందరినీ దీవించి కాపాడును గాక
  ఆమెన్

Post a Comment

0 Comments