Type Here to Get Search Results !

Luke 10:27 | లూకా 10:27 - Today's Bible Promise

0




(లూకా 10:27) |  (Luke 10:27)

"నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుము

"You shall love your neighbor as yourself".

ప్రార్థించుదము:

ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి, ఈ రోజు శుభోదయంలో ధ్యానంశంగా నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుము. (లూకా 10:27). ప్రియ సహోదరి సహోదరులారా నిత్యజీవము చేరాలంటే మనవలె మనపొరుగు వానిని ప్రేమించవలెను అని ధర్మశాస్రములోని పది ఆజ్ఞల సారంశాము ఇదే క్రైస్తవ జీవితానికి పునాది, కనుక నిత్యజీవము చేరుటకు మన పొరుగు వారిని మనవలె ప్రేమించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మీరు మాకు చూపిన బాటలో నడచుటకు మా రాకపోకలలో, మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవితముల ద్వారా ఇతరులకు మాతృకగా జీవింప కృపనివ్వండి.

ఆమెన్ .



Post a Comment

0 Comments