Type Here to Get Search Results !

Daniel 7:14 | దానియేలు 7:14 - Today's Bible Promise


అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతముండదు. 

దానియేలు 7:14

His kingship is one that shall never be destroyed.

Daniel 7:14

ప్రార్థించుదము:

ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షింపుము. ఈ రోజు శుభోదయంలో ధ్యానంశంగా అతని రాజ్యమునకు అంతముండదు (దానియేలు 7:14) ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా దేవునిచే సృష్టించబడి పాలించబడుతున్న సమస్త లోకములలో ఆయన పరిపాలనము శాశ్వతమైనది మరియు ఆయన రాజ్యమునకు అంతముండదు. కనుక దైవ పిలుపును పొందిన మనము అన్ని స్థితులలో ఆయన పిలుపుకు తగ్గినట్లు జీవించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మీరు మాకు చూపిన బాటలో నడచుటకు మా రాకపోకలలో, మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవితముల ద్వారా ఇతరులకు మాతృకగా జీవింప కృపనివ్వండి.

 ఆమెన్  


Top Post Ad

Below Post Ad