Type Here to Get Search Results !

Fathima Matha Prayer - ఫాతిమా మాత ప్రార్ధన

0

ఓ నా యేసువా!
 మా పాపాలు మన్నించండి.
మమ్ము నరకాగ్ని నుండి కాపాడండి.
ఆత్మలన్నిటినీ,
 ముఖ్యముగా మీ కృప అత్యవసరమైనవాటిని
మోక్షమునకు తీసికొని పొండి. ఆమెన్.


 O my Jesus,
 forgive us our sins,
 save us from the fires of hell.
 Lead all souls to heaven,
 especially those who are in most need of your mercy.

Post a Comment

0 Comments